Iran: ఇరాన్‌లో బాలికల పాఠశాలలపై వరుసగా విష ప్రయోగాలు

ఇరాన్‌లో బాలికల చదువుతున్న పాఠశాలలపై వరుసగా విష ప్రయోగాలు జరుగుతున్నాయి. గతేడాది నవంబరు నుంచి ఇవి జరుగుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఎవరు చేస్తున్నారనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. విషప్రయోగం జరిగిందని ఇరాన్ మంత్రుల అంగీకరిస్తున్నా.. ఎవరు? ఎందుకు? చేస్తున్నారనే దానిపై స్పష్టమైన వివరాలు వెల్లడించడం లేదు. హిజాబ్ ఆందోళనలో మహిళలు క్రియాశీలకంగా పాల్గొనడంతో విషప్రయోగం జరుగుతున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి.

Published : 02 Mar 2023 22:09 IST

Tags :

మరిన్ని