Iran: ఇరాన్‌లో దారుణం.. విద్యకు దూరం చేసేందుకు బాలికలపై విషప్రయోగం!

ఇరాన్‌లో కొన్ని నెలల క్రితం జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విషప్రయోగాలు జరిగినట్లు ఆ దేశ మంత్రి వెల్లడించారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల తర్వాత జరిగిన ఈ దురాగతంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 27 Feb 2023 16:35 IST

Tags :

మరిన్ని