Sudheer Babu-Hunt: సుధీర్‌బాబు ‘హంట్‌’.. ఆ హత్య చేసిందెవరు..?

సుధీర్‌ బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ + సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హంట్‌’ (HUNT). మహేశ్‌ సూరపనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌(HUNT Trailer)ను విడుదల చేశారు. ఓ మర్డర్‌ మిస్టరీని ఛేదించే పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సుధీర్‌బాబు కనిపించారు. ‘హంట్‌’ ట్రైలర్‌ మీరూ చూసేయండి. 

Updated : 18 Jan 2023 12:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు