Hunt: సుధీర్‌బాబు ‘హంట్‌’లో అన్నీ రియల్‌ స్టంట్సే

హైదరాబాద్‌: సుధీర్‌ బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ + సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హంట్‌’ (HUNT). మహేశ్‌ సూరపనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ మేకింగ్‌ (HUNT Making) వీడియోను నటుడు రానా (Rana) సోమవారం ఉదయం విడుదల చేశారు. స్టంట్స్‌ కోసం ఎలాంటి డూప్స్‌, రోప్స్‌ వాడలేదని.. అన్నింటినీ వాస్తవికంగా ఉండేలా చిత్రీకరించామని సుధీర్‌, మహేశ్‌ పేర్కొన్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘జాన్ విక్ 4’ కోసం పనిచేసిన వాళ్లు  ఈచిత్రానికి స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేశారని చెప్పారు.

Updated : 09 Jan 2023 11:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు