Hurricane Ian: హరికేన్ బీభత్సం.. విలవిల్లాడిన ఫ్లోరిడా

హరికేన్ ఇయాన్ అమెరికాలోని ఫ్లోరిడాను వణికించింది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో హరికేన్ విరుచుకుపడడంతో 20 లక్షల మంది విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇళ్లు, వీధులు జలమయమమ్యాయి. హరికేన్ తుఫానుగా మారి కుంభవృష్టి కురిపిస్తుందనే అంచనాలతో మూడు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Updated : 22 Nov 2022 16:38 IST

Tags :

మరిన్ని