Hybrid Bike: బ్యాటరీ + పెట్రోల్‌ బండి.. ఎన్నో విశేషాలండీ..!

ఉన్నత చదువులు చదివితేనే ఆవిష్కరణలను చేయగలం అంటే.. అది తప్పే అవుతుందని నిరూపించాడు ఆ యువకుడు. చదువులేకున్నా చేసే పనిలో భిన్నంగా ఆలోచిస్తే ఆవిష్కరణలకు కొదవే లేదు అంటున్నాడు. మెకానిక్‌గా పని చేస్తూనే భిన్నమైన వాహనాల్ని రూపొందిస్తూ.. మంచి వ్యాపారంగా మలుచుకున్నాడు. ఆ యువకుడు తయారుచేస్తున్న వాహనాలు ఏంటి..? అతను వ్యాపారం ఎలా సాగుతోందో చూద్దాం.. రండి. 

Published : 27 Mar 2023 22:59 IST

Tags :

మరిన్ని