SIR: ‘అప్పట్లోనే కాదురా.. నువ్విప్పటికీ తప్పులు చేస్తున్నావ్‌’ అన్నారు మా సార్‌: ఆది

ధనుష్‌(Dhanush), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన చిత్రం ‘సార్‌’ (SIR). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ నెల 17న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. కమెడియన్‌ హైపర్‌ ఆది(Hyper Aadi) సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా చూసిన తర్వాత మీ టీచర్స్ కి తప్పకుండా ఫోన్ చేస్తారంటూ పలు విశేషాలను పంచుకున్నారు.

Published : 21 Feb 2023 09:25 IST
Tags :

మరిన్ని