TS News: ఎడ్విన్‌ కోసం హైదరాబాద్‌ నార్కోటిక్‌ విభాగం గాలింపు

గోవా మాదక ద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న ఎడ్విన్‌ను గుర్తించేందుకు హైదరాబాద్ నార్కోటిక్ విభాగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గోవా నుంచి తప్పించుకున్న ఎడ్విన్ బెంగళూరు లేదా ముంబయిలో తలదాచుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Published : 26 Sep 2022 19:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని