Drugs: దిల్లీ కేంద్రంగా డ్రగ్స్‌ దందా చేస్తున్న ముఠాలను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల సరఫరా కోసం ఉపయోగిస్తున్న కోడ్ భాష..! హాయ్ బ్రో అంటే.. స్టాక్ వచ్చిందని. గుడ్ టుసీ అంటే.. కొకైన్ తీసుకురమ్మని! గుట్టుగా ఇలా మత్తు దందా చేస్తున్నారు. ఇందుకోసం వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్‌లు వినియోగిస్తున్నారు. ఇలా దిల్లీ కేంద్రంగా మత్తు దందా చేస్తున్న ముఠాలను హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు.

Published : 30 Jun 2022 11:31 IST
Tags :

మరిన్ని