Hyderabad: సినిమాలు చేద్దామని వచ్చి.. దొంగగా మారి..!

సినిమాలంటే అతడికి పిచ్చి.. చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుందామని హైదరాబాద్ వచ్చాడు. సినిమాల్లో ఎదగడం కష్టమని తెలుసుకుని, సహచరుడి సలహాతో దొంగతనాన్ని ఎంచుకున్నాడు. ఇళ్లల్లో చోరీచేస్తాడు జైలుకెళ్తాడు... బెయిల్ తో బయటకొస్తాడు. ముగ్గురు యువతులను పెళ్లాడి, మరెందరినో మోసం చేశాడు. 37 కేసులు మూటకట్టుకుని పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ముదురుదొంగ... ఎట్టకేలకు హైదరాబాద్  పోలీసులకు చిక్కాడు.

Published : 01 Jul 2022 12:34 IST

Tags :

మరిన్ని