Hyderabad: తియ్యటి కల్తీ.. హైదరాబాద్‌ నడిబొడ్డున నకిలీ కేకు, స్వీట్ల తయారీ

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుగా పరిస్థితిని బట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలే కాదు.. నగరం నడిబొడ్డున కూడా కల్తీ దందా నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నెలలు తరబడి మగ్గిన ముడి పదార్ధాలు, అపరిశుభ్ర వాతావరణం, ఫ్లేవర్ల కోసం రంగులు వాడుతూ.. అక్రమార్జన కోసం నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. కల్తీ, అపరిశుభ్ర వాతావరణలో మిఠాయిలు, కేక్‌లు తయారు చేసే కేంద్రాలపై తాజాగా పోలీసులు దాడులు నిర్వహించారు. కేంద్రాల్లో ఉన్న పరిస్థితులు చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

Updated : 07 Jun 2023 21:57 IST

Tags :

మరిన్ని