Hyderabad Police: ఇకపై హైదరాబాద్ రహదారులపై ఇష్టారాజ్యంగా హారన్ మోగిస్తే కుదరదు..!

హారన్ల మోత కారణంగా వాహనదారులు, ప్రజలు, పాదచారుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాలను తెప్పిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా నగరంలోని కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

Published : 25 Apr 2022 10:50 IST

హారన్ల మోత కారణంగా వాహనదారులు, ప్రజలు, పాదచారుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాలను తెప్పిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా నగరంలోని కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు