Idi Sangathi: తృణధాన్యాలకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే బాధ్యత ఇక హైదరాబాద్‌ది..!

తృణధాన్యాలకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు.. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ICAR)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూపొందించి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి సంతోషం వ్యక్తం చేసిన ICAR అనుబంధ IIMR డైరెక్టర్ డాక్టర్ రత్నావతి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అవతరిస్తే 11 రకాల నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలను అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన మరిన్ని విషయాలను ఆమె మాటల్లోనే..      

Published : 03 Feb 2023 11:42 IST
Tags :

మరిన్ని