Hyderabad: వర్షాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ధ్వంసం

వర్షాలు-వరదలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీగా గుంతలుపడి నష్టం వాటిల్లింది. హైదరాబాద్‌లో గుంతలమయమైన రోడ్లపై ప్రయాణాలు సాగించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపైనా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

Published : 07 Aug 2022 13:13 IST
Tags :

మరిన్ని