Health News: మెదడులో ద్రవం పేరుకుపోయిందా..? చికిత్స మార్గాలివిగో

మెదడుకు కావాల్సిన పోషకాల్ని అందించడానికి.. మెదడు మధ్య మెత్తటి స్పాంజి లాంటి సౌలభ్యాన్ని కల్పించడానికి ఓ రకమైన ద్రవం ఉంటుంది. దీనిని సెరిబ్రో స్పైనల్‌ ఫ్లూయిడ్‌ అంటారు. ఈ ద్రవం ఉత్పత్తి కావడం, మెదడులోంచి బయటకు వెళ్లిపోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందిలో ఈ ద్రవం మెదడులో పేరుకుపోతుంటుంది. ఈ పరిస్థితిని హైడ్రో కెఫలస్‌గా పిలుస్తారు, ఈ సమస్యకు కారణాలు, చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 27 Jul 2022 16:32 IST
Tags :

మరిన్ని