Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి కోడల్లా వచ్చా.. : రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీకి తాను కోడలాంటి వాడినని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టిల్లు అయిన తెదేపా నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చంద్రబాబు కూడా తెదేపాలోకి వెళ్లారని గుర్తుచేశారు.

Published : 23 Sep 2022 20:20 IST

మరిన్ని

ap-districts
ts-districts