MP Arvind: బండి సంజయ్‌ వ్యాఖ్యలను సమర్థించను: ఎంపీ అర్వింద్‌

భారాస ఎమ్మెల్సీ కవితపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ స్పష్టం చేశారు. సామెతలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలతో భాజపాకు సంబంధం లేదన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. కీలకమైన విచారణ జరుగుతున్న వేళ భారాస ఆందోళనలు చేయడం కంటే.. అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. 

Published : 12 Mar 2023 18:06 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు