మా అమ్మాయి ఫోన్‌లో ఏం చూస్తోందో తెలియడం లేదు.. ఎలా అడగాలి..?

మా పాపకు 15 ఏళ్లు. మొబైల్‌కు అడిక్ట్‌ కావడం వల్ల మాతో ఎక్కువ సమయం గడపడం లేదు. పైగా తన ఫోన్‌ ఎవరికీ ఇవ్వదు. అందులో ఏం చూస్తుందో తెలియడం లేదు. ఇలాగే చేస్తే మాకు దూరమయ్యేలా ఉంది. ఏం చేయాలో తెలియజేయండి..?ఈ ప్రశ్నకు వైద్యుల సమాధానం ఈ వీడియోలో చూడండి..

Published : 14 Sep 2022 21:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని