Sharad Pawar: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్ సంచలన నిర్ణయం..!

ఎన్సీపీ(NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలంగా మహారాష్ట్రతోపాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన శరద్‌ పవార్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీలో చీలిక తెచ్చేందుకు ఆయన అన్నకొడుకు అజిత్‌ పవార్ పావులు కదుపుతున్నాడన్న వార్తలు వస్తున్న వేళ.. శరద్‌ పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. 

Published : 02 May 2023 18:24 IST

Tags :

మరిన్ని