IAF Garud: చైనా దూకుడు అడ్డుకునేందుకు భారత్ ‘గరుడ వ్యూహం’!

సరిహద్దుల్లో చైనా దూకుడును అడ్డుకునేందుకు భారత్ గరుడ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక తర్ఫీదు పొందిన వైమానిదళ గరుడ బలగాలను చైనా సరిహద్దుల్లో లద్ధాఖ్  నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ మోహరించింది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోనూ శత్రువును మట్టికరిపించే నైపుణ్యం గరుడ బలగాల సొంతం. అందుకోసం వారికి ఆధునిక ఆయుధాలను రక్షణశాఖ సమకూర్చింది.

Published : 22 Dec 2022 14:59 IST

Tags :

మరిన్ని