IAF: కేంద్రానికి భారత వైమానిక దళం ₹1,400 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదన

యుద్ధ సమయాల్లో కొరకరాని కొయ్యగా మారుతున్న శత్రురాడార్ వ్యవస్థపై భారత వైమానిక దళం దృష్టి కేంద్రీకరించింది. రాడార్లను ముందే గుర్తించి నాశనం చేసే అత్యాధునిక క్షిపణులను భారత అమ్ములపొదిలో చేర్చాలని నిర్ణయించింది. తద్వారా శత్రురాడార్ వ్యవస్థపై పైచేయి సాధించాలని సంకల్పించింది. ఇందుకోసం 1400 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనను కేంద్రానికి పంపింది.

Published : 25 Nov 2022 12:34 IST

Tags :

మరిన్ని