IAS Officer: ఐఏఎస్‌ అధికారిణి కీర్తిపై ప్రశంసల జల్లు

పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో భారీఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే సోషల్ మీడియా వేదికగా ప్రజాసేవకై అంకిత భావంతో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిణి వృత్తినిబద్ధతపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. అమే కీర్తి జల్లి. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

Published : 28 May 2022 15:20 IST

Tags :

మరిన్ని