Covaxin: డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లపై సమర్థంగా కొవాగ్జిన్ బూస్టర్ డోసు
హైదరాబాద్: కొవాగ్జిన్ బూస్టర్ డోసు డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఒక అధ్యయనంలో ఐసీఎంఆర్ వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్లైన బీఏ 1.1, బీఏ 2 రకాల నుంచి కూడా రక్షణ ఇస్తుందని ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ అధ్యయనం వెల్లడించింది. అధ్యయనానికి సంబంధించిన వివరాలను బయోఆర్కివ్ జర్నల్‌లో ప్రచురించారు.
Published : 15 Jun 2022 18:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్‌నవూ సెంచరీ హీరో
-
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా