Ashwini Vaishnaw: ఒడిశా రైలు ప్రమాదానికి కారణమదే!: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన (Odisha Train Accident)కు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రమాదానికి కారకులను కూడా గుర్తించామని వెల్లడించారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని మంత్రి వెల్లడించారు.

Published : 04 Jun 2023 14:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు