Oscars 2023: చరిత్ర పునరావృతమైతే.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌..!

సినీ ప్రపంచపు అతి గొప్ప స్వప్నమైన ఆస్కార్‌(Oscars 2023) పురస్కారం కలను సాకారం చేసుకునేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’ చిత్ర బృందం అడుగు దూరంలో నిలిచింది. ఇంతకీ నాటు నాటు పాటకు ఆస్కార్‌ ఖాయమేనా? గోల్డెన్‌ గ్లోబ్‌ సాధిస్తే ఆస్కార్‌ వచ్చేసినట్టేనా? చరిత్ర చెప్తున్న నిజాలెంటి?తెలుసుకుందాం.

Updated : 12 Mar 2023 13:03 IST

Tags :

మరిన్ని