Andhra News: జగన్‌ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు.. ఎక్కడ మరి?: నిరుద్యోగుల ఆందోళన

రెండు రోజుల పర్యటన కోసం పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రిని కలవడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, నిరుద్యోగులు వచ్చారు. సమస్యలు తెలపడానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకున్నారని ప్రజలు వాపోయారు. వైకాపా వస్తే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. తమను ముఖ్యమంత్రి మోసం చేశారని నిరుద్యోగులు ఆరోపించారు. 

Published : 07 Jul 2022 16:23 IST
Tags :

మరిన్ని