Andhra news: విషం లేకపోతే.. ఆ బ్రాండ్లను ఎందుకు ఆపేశారు?: అనిత

ఏపీలో తయారవుతున్న మద్యంలో విషం లేదని వైకాపా నాయకులు రుజువు చేయగలరా? అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విషపు బ్రాండ్‌ల గురించి మాట్లాడమంటే.. పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి తెదేపాపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

Published : 01 Jul 2022 14:08 IST
Tags :

మరిన్ని