IFFI 53: ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమం

గోవాలో 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవికి ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు వరించింది. నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఆయన చేసిన సేవలకుగాను ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 28 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా, ఇందులో ప్రదర్శనకోసం 25 ఫీచర్‌ ఫిల్మ్స్‌, 20 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంపికయ్యాయి. 

Updated : 20 Nov 2022 19:49 IST

Tags :

మరిన్ని