Ilaiyaraaja: హైదరాబాద్‌లో ఇళయరాజా లైవ్‌ కాన్సర్ట్‌.. ఎప్పుడు, ఎక్కడంటే..?

తెలుగు సంగీత ప్రియులకు శుభవార్త. మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వేదికగా.. ఈ నెల 26న మాస్ట్రో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు తాజాగా ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.  

Updated : 03 Feb 2023 17:23 IST
Tags :

మరిన్ని