Ap News: పల్లెల్లో కుంపట్లలా బాణసంచా తయారీ కేంద్రాలు

పేరుకు ఉపాధి.! కానీ తేడా వస్తే  ప్రాణాలే సమాధి..! ఏరుకోడానికి ఎముకలు మిగలవు. మనుషుల ఆనవాళ్లూ దొరకవు..! అంతటి విషాదాన్ని మిగిల్చే బాణసంచా తయారీ కేంద్రాలు.. పచ్చని పల్లెల్లో కుంపట్లలా మారుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి,. పరిమితికి మించి వాడుతున్న మందుగుండు సామాగ్రి భయోత్పాతం సృష్టిస్తున్నాయి.

Published : 12 Nov 2022 17:34 IST

Tags :

మరిన్ని