Kolleru: అక్రమ తవ్వకాలతో కొల్లేరుకు తప్పని గర్భశోకం

అక్రమ తవ్వకాలతో కొల్లేరు (Kolleru Lake)కు గర్భశోకం తప్పడం లేదు. మంచినీటి చెరువుల ముసుగులో చేపలు, రొయ్యల సాగు కోసం.. వందల ఎకరాలను తవ్వేస్తున్నారు. అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు.. మామూళ్ల మత్తులో అటువైపు కన్నెత్తి చూడడంలేదు. వైకాపా నాయకుల అండతోనే దర్జాగా విధ్వంసం జరుగుతోందనే ఆరోపణలున్నాయి.

Published : 19 May 2023 12:36 IST

Tags :

మరిన్ని