Soil Mining: రైల్వే పనుల పేరిట అనుమతులు.. అడ్డగోలుగా మట్టి తవ్వకాలు

వైకాపా (YSRCP) పాలనలో మాకు అడ్డేముంది అన్నట్లు మట్టి మాఫియా చెలరేగిపోతోంది. రైల్వే పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకుని ఏడాదిగా వెంచర్ల కోసం ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. కొండలు, గుట్టల్నీ కొల్లగొడుతున్న అక్రమార్కులు.. పొలాలను కూడా గుల్లచేస్తున్నారు. కర్నూలు జిల్లా దేవమాడ శివారులో అనుమతులు ముగిసినా ఎర్రమట్టి తవ్వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.

Published : 06 Jun 2023 12:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు