Growth Rate: ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాదే: ఐఎంఎఫ్‌

కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్‌ (Budget 2023) ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది దేశ జీడీపీ (GDP) వృద్ధిరేటు 6.1 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 6.8 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌కు సంబంధించిన జనవరి అప్‌డేట్‌ను ఐఎంఎఫ్‌ మంగళవారం విడుదల చేసింది.

Published : 31 Jan 2023 12:08 IST

Tags :

మరిన్ని