CCOSW: సైబర్‌ యుద్ధానికి భారత్ సై.. చైనాను వణికించేలా సైన్యంలో కొత్త విభాగం!

దురాక్రమణలకు కాలుదువ్వే చైనాకు, పక్కలో బల్లంలా తయారైన పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమైంది. తమతో ద్విముఖ పోరులోనూ తలపడగల భారత్‌పై సైబర్‌ దాడులకు దిగే ఆ దేశాలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం అత్యాధునిక కమాండ్ సైబర్ ఆప్స్ అండ్‌ సపోర్ట్ వింగ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. కాలానుగుణంగా యుద్ధ తంత్రంలో సైబర్‌ స్పేస్‌ కీలకంగా మారిన తరుణంలో సైనిక బలోపేతానికి CCOSWను ఏర్పాటు చేయాలని భారత సైన్యం నిర్ణయించింది.

Published : 28 Apr 2023 10:06 IST

Tags :

మరిన్ని