Wood Art: కలపతో అద్భుతమైన కళాకృతులు రూపొందిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు

కలపతో అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దడంలో ఆయనది అందవేసిన చేయి. ఆ కళాకారుడు తీర్చిదిద్దిన ఆకృతులను ఎవరైనా రెప్పార్పకుండా చూడాల్సిందే. అలాంటి కళా వస్తువులతో ఇంటినే ప్రదర్శనశాలగా మార్చేశారు హనుమకొండకు చెందిన మర్రి గోపాల్ రెడ్డి. 

Published : 04 Dec 2022 18:49 IST

Tags :

మరిన్ని