Pakistan: ఆర్థిక సంక్షోభం వేళ.. విదేశీ పర్యటనలు అవసరమా?: ఇమ్రాన్‌ఖాన్‌ ఆగ్రహం

పాకిస్థాన్‌లో అధికార పార్టీపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ అవమానాలకు గురవుతుంటే.. విదేశీ పర్యటనలు అవసరమా? అని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లేముందు.. అది దేశ ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించాలని హితవు పలికారు. 

Published : 07 May 2023 18:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు