Arun Vijay: ఆ విషయంలో టాలీవుడ్‌ నిర్మాతలు అందరికీ ఆదర్శం: అరుణ్‌ విజయ్

కోలివుడ్‌లో నిర్మాతల మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ప్రముఖ యువ నటుడు అరుణ్ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని టాలీవుడ్‌లో నిర్మాతలంతా చక్కబెట్టుకొని ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సినిమా పైరసీ నేపథ్యంగా యువ దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో రూపొందించిన వెబ్ సిరీస్ తమిళ్ రాకర్స్‌లో నటించారు. ఆగస్టు 19న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో 8 భాషల్లో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా పంచుకున్న మరిన్ని విశేషాలు మీకోసం.

Published : 11 Aug 2022 16:34 IST
Tags :

మరిన్ని