God Father: ‘గాడ్‌ఫాదర్’ నిశ్శబ్ద విస్ఫోటం.: చిరంజీవి
చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది. ఇందులో భాగంగా విమానంలో చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘గాడ్‌ఫాదర్’ మూవీని ఒక నిశ్శబ్ద విస్ఫోటంగా చిరు అభివర్ణించారు. పూర్తి ఇంటర్వ్యూ సెప్టెంబరు 25న విడుదల కానుంది.
Published : 23 Sep 2022 13:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!