kadapa: కాల్వ విస్తరణ పేరుతో రూ. కోట్ల విలువైన మట్టిని అమ్మేస్తున్నారు : తెదేపా

కుందూ వరద కాల్వ విస్తరణ పేరుతో వైకాపా నేతలు కడప జిల్లాలో కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అమ్ముకుంటున్నారని  తెలుగుదేశం ఆరోపించింది.  సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ వారు బరి తెగించి  రైతుల భూముల్లోని మట్టినీ అక్రమంగా తరలిస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు.  వెయ్యి కోట్ల కుంభకోణాన్ని వెలికితీస్తామని హెచ్చరించారు.

Published : 01 Jul 2022 12:36 IST

Tags :

మరిన్ని