Viral News: అమిత్‌షా పర్యటన దృష్ట్యా ‘అన్‌బ్రేకబుల్‌ తెలంగాణ’ ప్లకార్డులు వైరల్‌..

తెలంగాణలో అమిత్ షా పర్యటన దృష్ట్యా అన్ బ్రేకబుల్ తెలంగాణ, సీఎం కేసీఆర్‌ పేరిట తీర్చిదిద్దిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. YSR పేరిట ఇవి దర్శనమిస్తున్నాయి. భారీగా ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఫ్లెక్సీలు, కటౌట్ వద్ద ఓవ్యక్తి నిల్చొని.. ‘అన్‌బ్రేకబుల్ తెలంగాణ’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న వీడియోలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి.

Published : 21 Aug 2022 15:07 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు