Govt Hospital: ఆసుపత్రిలో పడకలు లేక.. తల్లడిలుతున్న బాలింతలు

అనంతపురం (Anantapur) సర్వజనాసుపత్రిలో సమస్యలు తిష్ఠవేశాయి. ప్రసూతి విభాగం (Maternity Ward)లోని బాలింతల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒక మంచాన్ని ఇద్దరు ముగ్గురు కలిసి పంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చిన్నపాటి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చే పడకలను కూడా తుక్కు కింద బయట గుట్టలగా పడేశారు. ప్రసవ వేదన కన్నా ఆస్పత్రిలో పడక కష్టాలు నిరుపేద బాలింతలను మరింత ఇబ్బందులు పెడుతున్నాయి.

Published : 27 May 2023 13:55 IST

Tags :

మరిన్ని