LIVE - CM Cup: ఎల్బీ స్టేడియంలో ‘సీఎం కప్‌’ టోర్నీ ప్రారంభోత్సవం

‘చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2023’ (Chief Minister’s Cup 2023) పేరిట నిర్వహించనున్న క్రికెట్‌ పోటీలను నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. 

Updated : 29 May 2023 17:58 IST
Tags :

మరిన్ని