New Parliament Building: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం.. ప్రత్యక్షప్రసారం

భారత దేశ చట్టసభలో కొత్త శకంగా నిలవనున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలవనున్నఈ అధునాతన పార్లమెంటు భవంతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన మోదీ.. నూతన ప్రజాస్వామ్య సౌధంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు. 

Updated : 28 May 2023 08:11 IST

మరిన్ని