Heart Attack: యువతలో గుండెపోటు ముప్పు.. తప్పేదెలా?

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రధానంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య గుండెపోటు (heart Attack). పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం వయసుతో ఏమాత్రం నిమిత్తం లేకుండా ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువ మంది యువతే. కరోనా పరిస్థితుల అనంతరం ఈ సమస్య మరింత ఎక్కువైంది. మరి గుండెపోట్లు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? కరోనాకు వీటికి సంబంధం ఉందా? హృదయ సంబంధ సమస్యల్లో కరోనా టీకాల పాత్ర ఎంత? ఈ సమస్యను నివారించే మార్గాలు ఏంటి?

Updated : 30 Mar 2023 11:43 IST

Tags :

మరిన్ని