Poisonous Fevers: రాష్ట్రంలో పెరుగుతున్న విషజ్వరాలు.. రోగులతో ఆస్పత్రులు కిటకిట!

రాష్ట్రంలో విషజ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఫుడ్ పాయిజన్ కేసులు సైతం పెరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు డెంగీ, టైఫాయిడ్‌తో ఆస్పత్రుల వద్ద రోగులు బారులు తీరుతున్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే నిత్యం దాదాపు 700 వరకు ఓపీ కేసులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాలు పెరగడానికి కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఫీవర్ ఆస్పత్రిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమ్య అందిస్తారు.

Published : 19 Sep 2023 17:22 IST
Tags :

మరిన్ని