Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ తొలి టెస్టు సెంచరీ.. ఎలా బాదేశాడో చూడండి!

దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న శుభ్‌మన్‌ గిల్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంగ్లాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే వెనుదిరిగినా.. రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడి శతకం పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. మెహదీ వేసిన 50వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్‌ బాదిన గిల్.. అదే ఓవర్‌లో మూడో బంతికి హసన్‌ జాయ్‌ (సబ్‌స్టిట్యూట్‌)కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. 

Published : 16 Dec 2022 17:40 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు