NZ vs IND: కాసేపు జరిగినా... సూర్య-గిల్‌ అదరగొట్టేశారు

భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. భారత్‌ ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల వద్ద ఉన్నప్పుడు భారీగా వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి సూర్యకుమార్‌ యాదవ్ (34*), శుభ్‌మన్ గిల్‌ (45*) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగులను జోడించారు. ఈ క్రమంలో అద్భుతమైన షాట్లు కొట్టి కాసేపు అభిమానులను అలరించారు. వారిద్దరి ఆటను మీరూ చూసేయండి..

Updated : 27 Nov 2022 15:09 IST

మరిన్ని