Forbes list: ఒక్క ఏడాదిలోనే రెట్టింపైన అదానీ సంపద

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి క్షీణత, ఉద్యోగ కోతలు, మాంద్యం భయాలు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భారత్‌లో కుబేరుల సంపద మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశంలో టాప్ - 100 సంపన్నుల మొత్తం సంపద ఈ ఏడాది 25 బిలియన్ డాలర్లు పెరిగి 800 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.62 లక్షల కోట్లకు సమానం. దేశంలో టాప్ -100 కుబేరుల మొత్తం సంపదలో అదానీ, అంబానీ వాటానే దాదాపు 30 శాతంగా ఉండటం గమనార్హం.

Published : 29 Nov 2022 21:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు