Republic Day: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

ఓ వైపు పాకిస్థాన్, మరో వైపు చైనా పక్కలో బల్లెంలా తయారై భారత్‌ను ఇరుకున పెడుతున్న పరిస్థితుల్లో.. ఇతర దేశాలతో సంబంధాల బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ -సిసిని భారత్ ఆహ్వానించింది. అబ్దెల్ రాకతో భారత్‌కు జరిగే ప్రయోజనాలు ఏంటి? పాక్, చైనాలకు ఈజిప్టు ద్వారా ఎలా చెక్  పెట్టవచ్చు? ఇరుదేశాల పరస్పర బంధం ఎంత బలమైనది? 

Updated : 23 Jan 2024 16:36 IST

Tags :

మరిన్ని