Coal Shortage: ముదురుతున్న బొగ్గు సంక్షోభం

దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ పలు రాష్ట్రాలను విద్యుత్ సంక్షోభం కుదిపేస్తోంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత వేధిస్తుండటం, వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. 

Published : 30 Apr 2022 10:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని